ePaper
More
    HomeతెలంగాణDegree Exams | 14 నుంచి డిగ్రీ విద్యార్థులకు హాల్​టికెట్ల పంపిణీ

    Degree Exams | 14 నుంచి డిగ్రీ విద్యార్థులకు హాల్​టికెట్ల పంపిణీ

    Published on


    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Degree Exams | తెలంగాణ విశ్వవిద్యాలయం(Telangana University) పరిధిలో డిగ్రీ పరీక్షలకు హాల్​టికెట్లను ఈనెల 14వ తేదీ నుంచి అందించనున్నారు. విద్యార్థులు తమ కళాశాలల్లో హాల్​టికెట్లు పొందవచ్చని తెయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్​ కుమార్​ తెలిపారు. ఈనెల 16 నుంచి డిగ్రీ రెగ్యులర్ 2, 4, 6 సెమిస్టర్​, బ్యాక్​లాగ్​ (2020 నుండి 2024 బ్యాచ్​లకు) 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని చెప్పారు.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....