ePaper
More
    HomeతెలంగాణConocarpus plants| కోనోకార్పస్ మొక్కలు తొలగించాలి

    Conocarpus plants| కోనోకార్పస్ మొక్కలు తొలగించాలి

    Published on

    అక్షరటుడే, బోధన్: Conocarpus plants| పట్టణంలోని ప్రధాన రోడ్ల వెంబడి డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన కోనోకార్పస్ మొక్కలను తొలగించాలని బీజేపీ పట్టణ కమిటీ (BJP Urban Committee) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్​కు (Municipal Commissioner) వినతిపత్రం అందజేశారు. పట్టణ అధ్యక్షుడు గోపి కిషన్ మాట్లాడుతూ.. కోనోకార్పస్ మొక్కలతో వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని, వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, నాయకులు కొల్లిపాక బాల్ రాజ్, వాసు, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...