- Advertisement -
HomeతెలంగాణAnganwadi Center | అంగన్​వాడీ కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాలు

Anganwadi Center | అంగన్​వాడీ కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Anganwadi Center | నగరంలోని కోటగల్లీ Kotagalli అంగన్​వాడీ కేంద్రంలో పోషణ్​ పక్వాడ Poshan Pakwada కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. గర్భవతులకు సీమంతం చేశారు. చిన్నారులకు గ్రాడ్యుయేషన్​ డేలో Graduation Day భాగంగా సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏఎన్​ఎం గంగానర్సు, అక్షర స్కూల్​ ప్రిన్సిపల్​ శివ, అంగన్​వాడీ టీచర్లు సునీత, స్వాతి, పద్మ, బాలమణి, ఉజాత దితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News