ePaper
More
    Homeక్రైంCool Drinks | బోల్తా పడిన కూల్​డ్రింక్ వ్యాన్​.. తర్వాత ఏం జరిగిందంటే..

    Cool Drinks | బోల్తా పడిన కూల్​డ్రింక్ వ్యాన్​.. తర్వాత ఏం జరిగిందంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cool Drinks | రోడ్డు ప్రమాదాలు road accidents జరిగి వాహనాలు బోల్తా పడితే అయ్యో పాపం అంటాం.. కానీ వీరు మాత్రం ఇదే మంచి అవకాశం అనుకున్నారు. కూల్​డ్రింక్ cool drink​ లోడ్​తో వెళ్తున్న వాహనం బోల్తా పడగా.. అటుగా వెళ్తున్న వారు కూల్​డ్రింక్​ బాటిళ్లను ఎంచక్కా తీసుకు వెళ్లారు. ఈ ఘటన విజయవాడ – మచిలీపట్నం హైవే Vijayawada – Machilipatnam Highway పై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.

    కూల్​ డ్రింక్​ లోడ్​తో వెళ్తున్న వ్యాన్ టైర్​ పేలడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో వ్యాన్​లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే వ్యాన్​ బోల్తా పడటంతో కూల్​ డ్రింక్​ కేసులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు మెళ్లిగా ఆ కేసులను తీసుకుపోయారు. ప్రమాదం జరిగి వారు బాధపడుతుంటే.. కూల్​డ్రింక్​ కేసులను ఎత్తుకెళ్లడం ఏంటని పలువురు నెటిజెన్లు మండిపడుతున్నారు.

    More like this

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...

    Hyderabad | జేబీఎస్​ బస్టాండ్​ వద్ద దుకాణాల కూల్చివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని జేబీఎస్​ (JBS) వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటు...

    Kerala Government | కేరళ ప్ర‌భుత్వం వినూత్న పథకం.. ఖాళీ ప్లాస్టిక్ మద్యం సీసాకు రూ. 20 వాపసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala Government | పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేరళ ప్రభుత్వం మరో కొత్త ప్రయోగానికి...