ePaper
More
    HomeతెలంగాణMIM Nizamabad | సీపీని కలిసిన ఎంఐఎం నాయకులు

    MIM Nizamabad | సీపీని కలిసిన ఎంఐఎం నాయకులు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: MIM Nizamabad | వచ్చే నెలలో జరుగనున్న బక్రీద్​ పండుగకు సౌకర్యాలు కల్పించాలని ఎంఐఎం నాయకులు కోరారు. సోమవారం సీపీ సాయి చైతన్యను కలిసి (CP Sai Chaitanya) పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

    అనంతరం వారు మాట్లాడుతూ బక్రీద్​ పండుగకు (Bakrid festival) సంబంధించి పోలీస్​శాఖ తరపున టోల్​ఫ్రీ నంబర్ (Toll-free number)​ ఏర్పాటు చేయాలని విన్నవించారు. తద్వరా పండుగకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు మైనార్టీలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా సహకరించాలని కోరారు. సీపీని కలిసిన వారిలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్​ తదితరులు ఉన్నారు.

    Latest articles

    Nizamsagar | కబ్జా బారి నుంచి చెరువులను కాపాడాలి

    అక్షరటుడే, నిజాంసాగర్‌ : Nizamsagar | మండలంలోని మాగి గ్రామంలో చెరువు శిఖం భూములను కొందరు కబ్జా చేస్తున్నారని...

    Nizamsagar | నిజాంసాగర్ నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ఆయకట్టు కింద వానాకాలం పంటలు సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar...

    Banswada | బీజేపీ పథకాలను క్షేత్రస్థాయిలో వివరించాలి

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో...

    Bharat Gaurav Yatra | ఐఆర్​సీటీసీ సూపర్​ ప్యాకేజీ.. భారత్​ గౌరవ్​ యాత్రతో ఐదు జ్యోతిర్లింగాల దర్శనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bharat Gaurav Yatra | రైల్వే శాఖ ప్రయాణికుల అవసరాల మేరకు చర్యలు చేపడుతోంది....

    More like this