ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిDegree Exam Schedule| తెయూ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల

    Degree Exam Schedule| తెయూ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Degree Exam Schedule| తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University) పరిధిలో డిగ్రీ పరీక్షలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయని పరీక్షల నియంత్రణ అధికారి సంపత్ కుమార్ తెలిపారు. రెగ్యులర్ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్లతో పాటు బ్యాక్​లాగ్ (2020 నుండి 2024 బ్యాచ్) ఫస్ట్, థర్డ్, ఐదో సెమిస్టర్ పరీక్షలు జరుగనున్నాయని వివరించారు. జిల్లావ్యాప్తంగా 24,500 మంది విద్యార్థులు, 32 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలు వర్సిటీ వెబ్​సైట్​లో (University website) పొందుపర్చినట్లు పేర్కొన్నారు.

    Latest articles

    Mla Pocharam | వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో బాన్సువాడ

    అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | వరి ఉత్పత్తిలో (Rice production) బాన్సువాడ నియోజకవర్గం (Banswada Constituency) తెలంగాణలో...

    Medicover Hospital | మెడికవర్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో తక్కువ ధరకే ఆరోగ్య పరీక్షలు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్ ​: Medicover Hospital | మెడికవర్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day)...

    SBI Notification | ఎస్‌బీఐ నుంచి భారీ నోటిఫికేషన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI Notification | క్లరికల్‌ కేడర్‌(Clerical cadre)లో జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌, సేల్స్‌)...

    Realme P4 | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో రియల్‌మీ నుంచి మరో ఫోన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Realme P4 | చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ అయిన రియల్‌మీ (Realme).. పీ...

    More like this