ePaper
More
    HomeతెలంగాణRed Cross Society | రెడ్​క్రాస్ సేవలు ప్రశంసనీయం: కలెక్టర్​

    Red Cross Society | రెడ్​క్రాస్ సేవలు ప్రశంసనీయం: కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Red Cross Society | రెడ్​క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ (Red Cross State Executive Member) అందిస్తున్న సేవలు గుర్తించి ఆయనకు జాతీయస్థాయి అవార్డు ఇవ్వడం అభినందనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) అన్నారు. సోమవారం కలెక్టరేట్​లో ఆయనను సన్మానించారు. అనంతరం వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెడ్​క్రాస్(Red Cross) రూపొందించిన వడదెబ్బ నివారణ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో(Zp Ceo) సాయి గౌడ్, రెడ్​క్రాస్ ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు(Red Cross Chairman Bussa Anjaneyulu), టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు సుమన్(TNGO Association President) తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...