ePaper
More
    HomeతెలంగాణPCC Chief | ఎంపీ ఈటలపై పీసీసీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

    PCC Chief | ఎంపీ ఈటలపై పీసీసీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PCC Chief | బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్​ MP Etala Rajenderపై టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​కుమార్​గౌడ్ pcc chief mahesh goud ​ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఈటల రాజేందర్​ సీఎం రేవంత్​రెడ్డి cm revanth reddyపై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్​రెడ్డి ఒక సైకో, శాడిస్ట్​ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా ఆయన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు.

    PCC Chief | పదవి దక్కలేదనే ఆక్రోశంతో..

    ఈటల రాజేందర్​కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష bjp state president పదవి దక్కలేదనే ఆక్రోశంతో మాట్లాడుతున్నారని మహేశ్​కుమార్​ అన్నారు. బీఆర్ఎస్ brs హయాంలో ఈటల ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ దివాళా తీసిందన్నారు. దేవాదాయ శాఖ భూములను కబ్జాలను చేసిన ఈటలకు హైడ్రా hydra గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

    PCC Chief | ఆయనేది ఏ కులం

    బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ ఈటల రాజేందర్​ కులంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్​ రెడ్డి అంటూ మాట్లాడారు. ఈటలది ముదిరాజ్​ కులమా.. రెడ్డి కులమా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఈటల రాజేందర్​, బండి సంజయ్ ఏమి మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ నేతలు అడ్డు పడుతున్నారని ఆరోపించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...