ePaper
More
    HomeతెలంగాణBjp Armoor | సైనికులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని పూజలు

    Bjp Armoor | సైనికులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని పూజలు

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Bjp Armoor | ఉగ్రవాదాన్ని(Terrorism) అంతం చేయడంలో సైనికులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని పట్టణంలో సోమవారం పలువురు ఆలయాల్లో పూజలు చేశారు. ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లోని నాగలింగేశ్వర ఆలయం(Nagalingeshwara Temple)లో స్వామిని భక్తితో కొలిచారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, అంబిక రమేష్, రాజయ్య, అజయ్, నారాయణ, సర్వసమాజ్ మాజీ అధ్యక్షులు సడక్ మోహన్, సడక్ గంగాధర్, భక్తులు పుప్పాల రాజేందర్, కుకునూర్ లింగన్న, బోడమిది భోజన్న, భక్తులు పాల్గొన్నారు.

    More like this

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...

    Nizamabad | విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో తక్షణసాయం అందించేలా ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలని అదనపు...

    Amit Malviya | మోదీ లాంటి నాయకుడు కావాలన్న నేపాలీలు.. వీడియోను షేర్ చేస్తూ రాహుల్ ను విమర్శించిన బీజేపీ నేత

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Amit Malviya | నేపాల్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశానికి ప్రధానమంత్రి...