ePaper
More
    HomeసినిమాHero Vishal | స్టేజీపై స్పృహ తప్పి పడిపయిన హీరో విశాల్​

    Hero Vishal | స్టేజీపై స్పృహ తప్పి పడిపయిన హీరో విశాల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hero Vishal | తమిళ నటుడు, హీరో విశాల్(Hero Vishal)​ స్టేజీపై స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాగంలోని కూత్తాండవర్‌ ఆలయ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి ట్రాన్స్‌జెండర్ల అందాల పోటీ(Transgender beauty Compititions)లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య​ అతిథిగా హాజరైన విశాల్​ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. అక్కడున్న వారు వెంటనే ప్రథమ చికిత్స అందించడంతో కోలుకున్నారు. అనంతరం ఆయనను ఆస్పత్రికి తరలించారు.

    Hero Vishal | అభిమానుల్లో ఆందోళన

    హీరో విశాల్(Hero Vishal)​ గత కొంతకాలంగా యాక్టివ్​గా ఉండడం లేదు. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల ‘మద గజ రాజా’ సినిమా ప్రమోషన్స్‌లో విశాల్‌ నీరసంగా కనిపించిన సంగతి తెలిసిందే. ప్రమోషన్​(Promotion) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన వణుకుతూ కనిపించారు. మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అప్పుడు అనేక వార్తలు వచ్చాయి. అయితే తీవ్ర స్థాయిలో జ్వరంతో ఆయన ఇబ్బంది పడ్డట్లు చిత్ర యూనిట్​ తెలిపింది. తాజాగా విశాల్​ స్పృహ తప్పి పడిపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆహారం తీసుకోకపోవడంతోనే విశాల్​ కళ్లు తిరిగి పడిపోయినట్లుగా తమిళ మీడియా(Tamil Media) పేర్కొంది.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....

    More like this