అక్షరటుడే, గాంధారి: BJP state leader | ప్రతిఒక్కరూ దేశం, ధర్మం గురించి తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి (BJP state leader paidi yella reddy) అన్నారు. సదాశివనగర్ మండలంలోని లింగంపల్లిలో (sadhashiva nagar mandal, lingampalli) గల శ్రీకృష్ణ మందిరంలో నిర్వహిస్తున్న బాలసంస్కారం శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు చిన్న వయస్సులో ఉన్న నాటి నుంచే దేశ సంస్కృతిని అలవర్చాలని సూచించారు. ఇది వారి పురోభివృద్ధి దోహదం చేస్తుందన్నారు. అంతేకాకుండా భగవద్గీత (bhagavad ita) బోధించడం ఎంతో గొప్ప విషయమన్నారు. భగవద్గీత జీవితాన్ని నేర్పుందని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా శక్తి ఇన్ఛార్జి వేమారెడ్డి, బీజేపీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి లింగారావు తదితరులు పాల్గొన్నారు.
BJP state leader | ప్రతిఒక్కరూ దేశం, ధర్మం గురించి తెలుసుకోవాలి

Latest articles
నిజామాబాద్
Yoga | మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: ధన్పాల్
అక్షరటుడే, ఇందూరు: Yoga | మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అర్బన్ ఎమ్మెల్యే...
తెలంగాణ
Choreographer Krishna | పోక్సో కేసు.. ఢీ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ అరెస్ట్
అక్షరటుడే, వెబ్డెస్క్: Choreographer Krishna | తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు మళ్లీ చర్చకు తెరలేపాయి....
తెలంగాణ
Congress | కాంగ్రెస్లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు
అక్షరటుడే, వెబ్డెస్క్: Congress | గజ్వేల్ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి వివేక్...
నిజామాబాద్
Health Camp | మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన
అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Health Camp | నగరంలోని శివాజీ నగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత...
More like this