అక్షరటుడే, ఇందూరు: Nizamabad Deo | జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని డీఈవో అశోక్ సర్య్కూలర్ జారీ చేశారు. కావున జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల పిల్లలకు రాయితీ కల్పించాలని పేర్కొన్నారు.
