ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Special Trains | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తిరుపతి, కాచిగూడ రూట్​లలో 48 ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి...

    Special Trains | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తిరుపతి, కాచిగూడ రూట్​లలో 48 ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచి అంటే..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Special Trains | ప్రయాణికుల(passengers) రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు, రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో 48 ప్రత్యేక రైళ్లను నడపబోతోంది.

    Special Trains | ఆ రోజుల్లో అందుబాటులోకి..

    తిరుపతి-హిసార్(Tirupati – Hisar) మధ్య 12 సర్వీసులు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు ప్రతి ఆది, బుధవారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీనికితోడు కాచిగూడ-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి గురు, శుక్రవారాల్లో 8 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

    Special Trains | అత్యధికంగా..

    అత్యధికంగా నరసాపూర్-తిరువణ్ణామలై(Narasapur – Tiruvannamalai) మార్గంలో రైళ్లు నడవనున్నాయి. ఈ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు అందుబాటులో రాన్నాయి. బుధ, గురువారాల్లో ప్రత్యేక రైళ్లు ఈ మార్గాల్లో అందుబాటులో ఉండనున్నాయి. కొత్తగా తీసుకురాబోతున్న ఈ ప్రత్యేక రైళ్లన్ని జులై 9 నుంచి సెప్టెంబరు 25 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

    READ ALSO  Nandyal | భర్తను చంపి డోర్​ డెలివరీ చేసిన భార్య.. నంద్యాలలో ఘటన

    Special Trains | ముందస్తు రిజర్వేషన్​..

    ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ప్రయాణికులకు మరో వెసులుబాటు కూడా ఉంది. వీరి కోసం ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. రైల్వేశాఖ అధికారిక వెబ్‌సైట్​లో రైళ్ల సమయం, ఇతర వివరాలు అందుబాటులో ఉన్నాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    More like this