local body elections reservation | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం.. ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం రిజర్వేషన్లు

అక్షరటుడే, హైదరాబాద్​: local body elections reservation | గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్​ల అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలో ఇటీవల రాజకీయ పార్టీలన్నీ బీసీల జపం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ ఇస్తామని తెలంగాణలోని రేవంత్​ సర్కారు నిర్ణయం తీసుకుంది. కానీ, రిజర్వేషన్లు 50​ శాతం దాటొద్దనే సుప్రీంకోర్టు Supreme Court ఉత్తర్వుల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్​ అమలు […]

అక్షరటుడే, హైదరాబాద్​: local body elections reservation | గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్​ల అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది.

రాష్ట్రంలో ఇటీవల రాజకీయ పార్టీలన్నీ బీసీల జపం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ ఇస్తామని తెలంగాణలోని రేవంత్​ సర్కారు నిర్ణయం తీసుకుంది.

కానీ, రిజర్వేషన్లు 50​ శాతం దాటొద్దనే సుప్రీంకోర్టు Supreme Court ఉత్తర్వుల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్​ అమలు తీరుపై సందేహాలు నెలకొన్నాయి.

local body elections reservation | 69 శాతం రిజర్వేషన్లు

కాగా, రిజర్వేషన్లపై మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి Chief Minister Revanth Reddy క్లారిటీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

దీంతోపాటు ఎస్సీ SC, ఎస్టీ ST లకు 27 శాతం రిజర్వేషన్లు ఉంటాయన్నారు. మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Related articles

February 23 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 23 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 23,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...