ePaper
More
    Homeభక్తిLord Venkateswara | శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం

    Lord Venkateswara | శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం

    Published on

    అక్షరటుడే, తిరుమల: Lord Venkateswara : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వర స్వామిని 68,760 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,544 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.90 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.

    More like this

    CP Sai Chaitnaya | జానకంపేట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సీపీ పూజలు

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitnaya | జానకంపేట (janakamPet) లక్ష్మీనృసింహస్వామిని (Lord Lakshmi Narasimha Swamy) సీపీ...

    Stock Market | నిలదొక్కుకున్న మార్కెట్లు.. 81 వేల మార్క్‌ను మరోసారి దాటిన సెన్సెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గత నాలుగైదు సెషన్లు కొనసాగుతున్న ట్రెండ్‌కు బ్రేక్‌ పడిరది. ఒడిదుడుకులకు...

    7th Bettalion | ఏడో బెటాలియన్​లో ఉచిత హెల్త్ క్యాంప్

    అక్షరటుడే, డిచ్​పల్లి : 7th Bettalion | మండలంలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్(7th Bettalion)​లో మంగళవారం...