SSC Supplementary Exams | జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

అక్షరటుడే, ఇందూరు: SSC Supplementary Exams పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు డీఈవో అశోక్(Education Officer Ashok) తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు ఉంటాయన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. పరీక్షలకు సంబంధించి డీఈవో కార్యాలయం(DEO Office)లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏవైనా సందేహాలుంటే 90302 82993 ను సంప్రదించాలని కోరారు.

Related articles

Feb 23 Gold Prices | బంగారం, వెండి ధరలలో స్వల్ప తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా!

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 23 Gold Prices | ఈ రోజు బంగారం, వెండిధ‌ర‌లలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ బంగారం ధరలు ఇంకా భారీ...

Nepal accident | నేపాల్​లో ఘోర ప్రమాదం.. 18 మంది దుర్మరణం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nepal accident | నేపాల్‌లోని ధాడింగ్ జిల్లా Dhading district గజురి Gajuri సమీపంలోని త్రిశూలి నది Trishuli river లో...

Feb 23 Pre Market Analysis | లాభాల్లో గ్లోబల్ క్యూస్.. భారీ గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: Feb 23 Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాల బాటలో సాగుతోంది. ఈ...

February 23 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 23 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 23,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...