Homeబిజినెస్​24 carat gold price | మరింత ఎగబాకిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు తులం ఎంతంటే..

24 carat gold price | మరింత ఎగబాకిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు తులం ఎంతంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: 24 carat gold price | బంగారం ధ‌ర‌లు Gold prices ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌తి రోజు బంగారం ధ‌ర‌ల‌లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

త‌గ్గుతుందేమో అని ఎంతో ఆశ‌గా ఎదురు చూసే వారికి నిరాశే క‌లుగుతుంది. అయితే బంగారం కొనాలనుకునే వారికి మరోసారి షాక్ తగిలింది. పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం, డాలరుతో పోల్చితే రూపాయి బలహీనపడటం వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

24 carat gold price | పైపైకి పోతున్న ధ‌ర‌లు..

నేటి బంగారం ధరలు (సెప్టెంబరు 13) ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.. 24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రాములు) రూ. 1,11,290 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ (10 గ్రాములు) రూ. 1,02,010 గా ట్రేడ్ అయింది.

  • ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ.1,11,440 (10 గ్రాములు)గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,02,160 (10 గ్రాములు)గా న‌మోదైంది.
  • హైదరాబాద్, విజయవాడల‌లో Vijaywada 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 1,11,290 (10 గ్రాములు) కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర 1,02,010 (10 గ్రాములు)గా న‌మోదైంది.

వెండి ధరలు కూడా క్ర‌మంగా పెరుగుతూ పోతున్నాయి. నిన్నటితో పోలిస్తే కేజీ వెండి ధర రూ.100 మేర పెరిగింది.

దేశంలోని ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల‌లో బంగారం ధ‌ర‌ల రేట్లు చూస్తే..

  • హైదరాబాద్ Hyderabad రూ.1,11,290 (24K) – రూ.1,02,010 (22K)
  • విజయవాడ రూ.1,11,290 – రూ.1,02,010
  • ఢిల్లీ రూ.1,11,440 – రూ.1,02,160
  • ముంబయి రూ.1,11,290 – రూ.1,02,010
  • వడోదర రూ.1,11,340 – రూ.1,02,060
  • కోల్‌కతా రూ.1,11,290 – రూ.1,02,010
  • చెన్నై రూ.1,11,290 – రూ.1,02,010
  • బెంగళూరు రూ.11,290 – రూ.1,02,010
  • కేరళ రూ.1,11,290 – రూ.1,02,010
  • పుణె రూ.1,11,290 – రూ.1,02,010 గా ట్రేడ్ అయింది.