ePaper
More
    HomeతెలంగాణPolice Prajavani | పోలీస్​ ప్రజావాణికి 22 ఫిర్యాదులు

    Police Prajavani | పోలీస్​ ప్రజావాణికి 22 ఫిర్యాదులు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Prajavani | నిజామాబాద్​ కమిషనరేట్​లో సోమవారం నిర్వహించిన పోలీస్​ ప్రజావాణికి 22 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య (Police Commissioner P. Sai Chaitanya) వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

    ప్రజావాణి (Police Prajavani) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి సీపీ అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత సర్కిల్స్​, పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలతో ఫోన్​లో మాట్లాడారు. ఫిర్యాదు దారుల సమస్య పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసుల సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా.. శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తోందని సీపీ తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు.

    Latest articles

    Hydraa | హైడ్రాలో ఎవ‌రి జీతాలు త‌గ్గ‌వు.. మార్షల్స్​కు హామీ ఇచ్చిన కమిషనర్​ రంగనాథ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైడ్రాలో ప‌ని చేస్తున్న సిబ్బంది జీతాలు త‌గ్గ‌వ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌...

    MLA Madanmohan Rao | ఎట్టకేలకు ఎల్లారెడ్డికి బస్‌డిపో

    అక్షర టుడే, ఎల్లారెడ్డి: MLA Madanmohan Rao | మండలకేంద్రంలో ఎట్టకేలకు ఆర్టీసీ బస్‌డిపో (RTC bus depot)...

    Election Commission | 476 పార్టీలను రద్దు చేయనున్న ఈసీ.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Election Commission | దేశంలో ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎన్నికల సంఘం (ECI)...

    Nizamabad City | జీపీలకు పూర్తి అధికారంతోనే అభివృద్ధి సాధ్యం

    అక్షర టుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad City | గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయిలో అధికారం ఇచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమని...

    More like this