అక్షరటుడే, వెబ్డెస్క్ : Judges Transfer | దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల జడ్జిలు (High Courts judges transfers) బదిలీ అయ్యారు.
ఈ మేరకు సుప్రీంకోర్టు కొలిజియం (Supreme Court Collegium) నిర్ణయం తీసుకుంది. మొత్తం 21 మంది జడ్జీలను ట్రాన్స్ఫర్ చేసింది. తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నుంచి జడ్జి సజయ్ పాల్ judge sajay pal బదిలీ అయ్యారు. తెలంగాణకు సి సుమలత, లలిత కన్నెగంటి, అన్ని రెడ్డి అభిషేక్ రెడ్డి బదిలీపై జడ్జిలుగా రానున్నారు. J


