Tirumala | తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

396
TTD WhatsApp | ఇకపై వాట్సప్​లో శ్రీవారి దర్శన టికెట్ల సమాచారం.. ఆ సేవలు కూడా అందులోనే...
TTD WhatsApp | ఇకపై వాట్సప్​లో శ్రీవారి దర్శన టికెట్ల సమాచారం.. ఆ సేవలు కూడా అందులోనే...

అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కానీ, కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నారాయణగిరి షెడ్​ వద్ద లైన్​ ఆడ్​ చేసి నేరుగా పంపిస్తున్నారు.

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వర స్వామిని 79,467 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,642 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 4.42 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.