ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Tenth Results | పదో తరగతి ఫలితాలు విడుదల

    Tenth Results | పదో తరగతి ఫలితాలు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tenth Results | తెలంగాణ Telanganaలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ssc results వచ్చేశాయి. బుధవారం మధ్యాహ్నం సీఎం రేవంత్​రెడ్డి CM Revanth Reddy ఫలితాలను విడుదల చేశారు. కాగా.. పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్​ నాలుగు వరకు జరిగాయి. 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ ఏడాది మార్కుల విధానంలో ఫలితాలను వెల్లడించారు. 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఇది 1.47 శాతం అధికం. గురుకులాల విద్యార్థులు 98.7 శాతం మంది పాస్ అయ్యారు. ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేటు స్కూళ్లలో 94.14 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం ఈ క్రింది లింకులు క్లిక్​ చేయవచ్చు.

    https://results.bse.telangana.gov.in

    https://results.bsetelangana.org

    https://bse.telangana.gov.in

    More like this

    Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. కీలక నేత సహా పది మంది హతం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు...

    Bodhan | విద్యుత్​స్తంభాలు తీసుకెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరి మృతి

    అక్షరటుడే, బోధన్: Bodhan | విద్యుత్​ స్తంభాలు మీదపడి ఇద్దరు జీపీ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన...

    Rahul Gandhi | సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉల్లంఘించిన రాహుల్.. కాంగ్రెస్ నేతపై మండిపడ్డ బీజేపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన...