అక్షరటుడే, వెబ్‌డెస్క్: Imran Khan released from jail : ఆపరేషన్ సిందూర్ operation sindoor పేరుతో పాకిస్తాన్‌పై భారత్ జరుపుతున్న ప్రతీకార దాడులతో దాయాది దేశం అట్టుడుకుతోంది. భారత్ ఇప్పటికే దాయాది దేశంపై 100 మిస్సైల్స్ ప్రయోగించినట్లు తెలుస్తోంది.
భారత్ ప్రతీకార దాడులతో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ pak pm shareef ఇప్పటికే బంకర్లో తలదాచుకున్నారు. కాగా, అర్ధరాత్రి వేళ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు భారీగా ఆదియాలా జైలుకు చేరుకున్నారు. లోపలికి చొరబడి ఇమ్రాన్‌ను విడిపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.