ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్

    హైదరాబాద్

    Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్ నారాయణ​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్​ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్​పల్లి రిపోర్టర్​గా పని చేస్తున్న ఆయన గురువారం ఉదయం మిట్టాపల్లిలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్ట్​లు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

    Gold Rates | పైపైకి పోతున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Rates | భారతీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold Prices) రోజురోజుకీ గ‌రిష్ట స్థాయిని చేరుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తి అయిన బంగారం వైపు మొగ్గు చూపుతుండ‌డంతో పసిడి ధరలు పైపైకి పోతున్నాయి. నేడు (సెప్టెంబర్ 11) బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.....

    Keep exploring

    Rajeev Kanakala | వివాదంలో సుమ భ‌ర్త‌.. రాజీవ్‌కి నోటీసులు పంపిన పోలీసులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Rajeev Kanakala | టాలీవుడ్ న‌టుడు, యాంక్ సుమ భ‌ర్త రాజీవ్ కనకాల ఓ...

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Hydraa Commissioner | రోడ్లపై నీరు నిల్వకుండా చూడాలి.. హైడ్రా సిబ్బందికి కమిషనర్​ రంగనాథ్​ ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa Commissioner | హైదరాబాద్​ నగరంలో గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో...

    Govt Hospitals | ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్​ చేయించుకున్న ఐఏఎస్​ అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Govt Hospitals | ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడానికి చాలా మంది ఆలోచిస్తుంటారు. దీనికి కారణం...

    Hyderabad | ఆగస్టు 27 నుంచి గణేశ్​ ఉత్సవాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​ నగరంలో గణేశ్​ ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వాడవాడలా గణపతి విగ్రహాలు...

    Cyber Fraud | సీబీఐ పేరిట బెదిరించి.. రూ.35 లక్షలు కాజేసిన సైబర్​ దొంగలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyber Fraud | సైబర్​ నేరస్తులు రెచ్చిపోతున్నారు. అరెస్ట్​ల పేరిట బెదిరింపులకు పాల్పడుతూ.. ఖాతాలను లూటీ...

    Hyderabad | హైదరాబాద్​లో మరో కంపెనీలో అగ్ని ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ శివారులోని మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం (Major Fire...

    Hydraa | వరద ముంపు నియంత్రణకు హైడ్రా కీలక చర్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | మూడు రోజులుగా హైదరాబాద్ (Hyderabad) నగరంలో సాయంత్రం పూట భారీ వర్షం...

    Heavy Rains | హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరవాసుల ఇబ్బందులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం (Heavy...

    Hyderabad | హైదరాబాద్​కు భారీ వర్ష సూచన.. వర్క్ ఫ్రం హోం​ ఇవ్వాలని పోలీసుల సలహా

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​ నగరంలో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు (Meteorological...

    Fake Liquor | కల్తీ మద్యానికి బ్రాండెడ్​ స్టిక్కర్లు.. బెల్ట్​ షాపులే లక్ష్యంగా విక్రయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Fake Liquor | హైదరాబాద్​(Hyderabad) నగరంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. ప్రతి దానిని కల్తీ...

    Pod Taxis | హైదరాబాద్​లో ట్రాఫిక్​ కష్టాలకు చెక్​.. త్వరలో పాడ్​ ట్యాక్సీలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pod Taxis | హైదరాబాద్ (Hyderabad)​ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. నగరంలో జనాభా పెరగడంతో...

    Latest articles

    Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్ నారాయణ​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్​ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్​పల్లి రిపోర్టర్​గా పని...

    Gold Rates | పైపైకి పోతున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Rates | భారతీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold Prices) రోజురోజుకీ గ‌రిష్ట...

    America | బహిరంగ సభలో ట్రంప్​ సన్నిహితుడి హత్య

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ సన్నిహితుడు చార్లి కిర్క్...

    Pre market analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. ఫ్లాట్‌ టు పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pre market analysis | వాల్‌స్ట్రీట్‌(Wallstreet) ఆల్‌టైం హైస్‌ వద్ద కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం...