ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్

    హైదరాబాద్

    Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్ నారాయణ​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్​ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్​పల్లి రిపోర్టర్​గా పని చేస్తున్న ఆయన గురువారం ఉదయం మిట్టాపల్లిలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్ట్​లు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

    Gold Rates | పైపైకి పోతున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Rates | భారతీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold Prices) రోజురోజుకీ గ‌రిష్ట స్థాయిని చేరుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తి అయిన బంగారం వైపు మొగ్గు చూపుతుండ‌డంతో పసిడి ధరలు పైపైకి పోతున్నాయి. నేడు (సెప్టెంబర్ 11) బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.....

    Keep exploring

    child marriage | 13 ఏళ్ల బాలిక మెడలో తాళి కట్టిన 40 ఏళ్ల వ్యక్తి.. హైదరాబాద్​కు కూతవేటు దూరంలోనే ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి..

    అక్షరటుడే, హైదరాబాద్: child marriage : బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నిత్యం ఎక్కడో...

    HCA | HCAలో కుదుపు.. అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెన్షన్​

    అక్షరటుడే, హైదరాబాద్: HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association - HCA) భారీ కుదుపునకు గురైంది. HCA...

    Hyderabad | వెళ్లిపోయిన పెళ్ళాన్ని తెచ్చుకుంటే.. ప్రాణాలు తీయాలని చూసింది..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌:Hyderabad : కోరి కొరివితో తలగోక్కోవడం అంటే ఇదేనేమో.. నువ్వు నాకొద్దని మూడేళ్ల క్రితం వెళ్లిపోయిన పెళ్లాన్ని ఇంటికి...

    Indiramma Canteens | హైదరాబాద్​లో రూ.5కే టిఫిన్​.. ఎప్ప‌టి నుంచో తెలుసా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Indiramma Canteens | హైదరాబాద్ (Hyderabad) నగరంలో సామాన్యుల కోసం ప్రభుత్వం మరో సదుపాయాన్ని అందించేందుకు...

    Hyderabad | 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన చిరుత..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​ నగరంలో 12 రోజులుగా అధికారులకు నిద్ర లేకుండా చేసిన చిరుత (Leopard)...

    KPHB | కేపీహెచ్​బీలో కమర్షియల్​ ఓపెన్​ ల్యాండ్​ గజం ధర రూ. 1.36 లక్షల పైనే..

    అక్షరటుడే, హైదరాబాద్: KPHB : కూకట్​పల్లి హౌజింగ్ బోర్డు కాలనీ(Kukatpally Housing Board Colony)లోని ఓపెన్ ఫ్లాట్లకు మరోసారి...

    Flight Restaurant | హైద‌రాబాద్‌లో ఫ్లైట్ రెస్టారెంట్.. రూ.500కే ఫ్లైట్ ఎక్కి న‌చ్చింది తినొచ్చు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Flight Restaurant | విమాన ప్రయాణం అనేది చాలామందికి కల. కానీ అందరికీ అది నిజం...

    ED Raids | గొర్రెల పంపిణీ స్కామ్​లో ఈడీ దూకుడు.. రాష్ట్రవ్యాప్తంగా దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ED Raids | గొర్రెల పంపిణీ స్కామ్​లో ఈడీ దూకుడు పెంచింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు...

    Musi River | మూసీ నదిని ఆక్రమించి షెడ్ల నిర్మాణం.. కూల్చివేతలు చేపట్టిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Musi River | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కొందరు...

    Hyderabad Mayor | కాలభైరవుని సేవలో హైదరాబాద్ మేయర్

    అక్షరటుడే, కామారెడ్డి: Hyderabad Mayor | రామారెడ్డి-ఇసన్నపల్లి (Rama Reddy-Isannapalli) కాలభైరవ స్వామి ఆలయంలో (Kalabhairava Swamy Temple)...

    Hyderabad | గజం రూ.2 ల‌క్ష‌ల‌కు పైగానే.. హైద‌రాబాద్‌లో భూముల వేలానికి సిద్ధం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | ఆదాయం కోసం ప్ర‌భుత్వం భూముల అమ్మ‌కానికి మ‌రోసారి సిద్ధ‌మైంది. హైద‌రాబాద్‌లోని ప‌లు స్థ‌లాల‌ను...

    TGS RTC | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో భారీగా బస్సు ఛార్జీల తగ్గింపు

    అక్షరటుడే, హైదరాబాద్: TGS RTC | బస్సు ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) శుభవార్త తెలిపింది. హైదరాబాద్ నుంచి...

    Latest articles

    Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్ నారాయణ​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్​ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్​పల్లి రిపోర్టర్​గా పని...

    Gold Rates | పైపైకి పోతున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Rates | భారతీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold Prices) రోజురోజుకీ గ‌రిష్ట...

    America | బహిరంగ సభలో ట్రంప్​ సన్నిహితుడి హత్య

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ సన్నిహితుడు చార్లి కిర్క్...

    Pre market analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. ఫ్లాట్‌ టు పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pre market analysis | వాల్‌స్ట్రీట్‌(Wallstreet) ఆల్‌టైం హైస్‌ వద్ద కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం...